కావలసినవి:
ఉల్లిపాయలు 1
చింతపండు నిమ్మయకాయ అంత
బెల్లం నిమ్మకాయ అంత గడ్డ
పచ్చిమిర్చి రెండు
పోపు సామాన్లు
తయారీ విధానం:
ముందుగ ఉల్లిపాయలు , పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టండి.
చింతపండును నీళ్ళల్లో నానపెట్టండి .నానిన చింతపండు రసం తీసి ముందుగ తరిగిన ముక్కల్లో కలపండి .
నీల్లగా ఉంటేనే బాగుంటుంది .దీనికి కొంచెం ఉప్పు ,బెల్లం గెడ్డ వేసి బాగా కలపండి.చివరగా 2 స్పూన్స్ నూనె వేడి చేసి కొన్ని ఆవాలు,ఒక ఎందు మిరపకాయ కొంచెం హింగువ పోపు పెట్టండి.
ఇది రాత్రిళ్ళు తింటే మంచిది బాగా చాలవ చేస్తుంది and ఈజీ గ ఇపోతుంది .